Home » govt teacher jobs in ap 2022
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. మ్యూజిక్ టీచర్ పోస్టులకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.