Home » Gowtham Sawang
గుడివాడలో క్యాసినో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. మంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఏపీ డీజీపీ నకిలీ అకౌంట్ సమాచారం ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ కు మూడు సార్లు మెయిల్ పంపించినా..స్పందించలేదని తెలుస్తోంది.
Nara Lokesh slams AP DGP : ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనలకు సంబంధించి టీడీపీ, బీజేపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు గర్తించామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇప్పటి వరకు మొత్తం 21 మంది టీడీపీ, బీజేపీ కార్యకర్తలను గుర్తించామని తెలిపారాయన. వీరిలో 13 మంద