-
Home » Gowtham Shiva kumar
Gowtham Shiva kumar
పోలీసులతో ఆటలా : ఫేక్ ‘కిడ్నాప్’ కాల్ చేసి బుక్కయ్యాడు!
January 8, 2019 / 07:22 AM IST
సార్.. సార్.. నన్ను రక్షించండి.. ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. గుర్తు తెలియని ప్రదేశానికి నన్ను తీసుకెళ్తున్నారు. కాపాడండి సార్ అంటూ పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. తరువాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.