Home » GPF Money
ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బులు మాయం
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైంది. ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800కోట్ల రూపాయల డబ్బు డెబిట్ అయ్యింది.