-
Home » GPF Money Missing
GPF Money Missing
GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
June 28, 2022 / 09:36 PM IST
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైంది. ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800కోట్ల రూపాయల డబ్బు డెబిట్ అయ్యింది.