Home » gps toll collection
ఏ టూరో లేదా పనిమీదో కారు వేసుకుని బయలుదేరి హైవేమీదకు వెళ్లామా..టోల్ ఫీజులతో జేబులు ఖాళీ అయిపోయేవి. కానీ త్వరలో ఆ బాధ తప్పుతుందంటున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి. త్వరలోనే టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహద