Home » Grace orphan organizers arrest
నేరేడ్ మెంట్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు గ్రేస్ చిల్డ్రన్స్ ఆశ్రమం నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అకౌంటెంట్ మురళి, గణేశ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే గ్రేస్ ఆశ్రమం ఇన్ చార్జ్ విక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నార�