Home » graduate mlc elections
పోటీ విషయంలో అధిష్టానం డైలమాలో ఉన్నప్పటికీ.. కరీంనగర్ మాజీ మేయర్, రవీందర్ సింగ్ మాత్రం పోటీకి రెడీ అయిపోతున్నారు.
జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలివాలని అన్నారు. జగన్.. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్న కిషన్ రెడ్డి.. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.
ఆర్టీసీని పాత పద్ధతిలో దివాళా తీసే స్థితికి తీసుకొస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటివరకు చెల్లిస్తారు?
అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది.
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసిందా?….అంటే అవుననే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గులాబీ నేతలు, కమల దళంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఐటీఐఆర్‌పై మొదలైన గొడవ.. ఇప్పుడు ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీవై�
Graduate MLC elections : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి టీఆ�