'Grahan' actress

    Wamiqa Gabbi: బాహుబలి బిఫోర్ బిగెనింగ్.. శివగామిగా వామిక!

    July 4, 2021 / 08:35 PM IST

    ‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ వామిక గబ్బి. తెలుగు, తమిళ, మలయాళ, పంజాబీ సినిమాల్లో నటించి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లతో హీట్ పుట్టిస్తోంది.

10TV Telugu News