ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు.
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్షించారు.
మోదీకి కేసీఆర్ లేఖ.. ధాన్యం కొంటారా..? కొనరా..?
రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు.