Home » Grain war
కవిత ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ వేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై తాము రాజీనామాకు సిద్ధమని, టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు.