-
Home » gram flour for skin benefits
gram flour for skin benefits
face pack : మచ్చలు, మొటిమలు తొలగించి చర్మాన్ని కాంతి వంతంగా మార్చే పసుపు, శనగ పిండి ఫేస్ ప్యాక్!
September 14, 2022 / 07:07 AM IST
పసుపు ఇది మచ్చలు, మొటిమలు, ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని మరియు అనేక చర్మ సమస్యలతో పోరాడుతుంది. చర్మ సమస్యలను తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు శనగపిండిలో సహజంగా మొటిమలను తొలగించే కొన్ని లక్షణాలు ఉన్నాయి.