Home » Grama Volunteer Notification
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి అధికారులు సిద్ధం అయ్యారు. మిగిలిపోయిన ప�