Home » Grammy Award
అంతర్జాతీయ వేదికల్లో భారతీయ కళాకారులు సత్తా చాటుతున్నారు. RRR సినిమాతో రాజమౌళి, ఎం ఎం కీరవాణి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు రికీ కేజ్ గ్రామీ అవార్డును అందుకున్నాడు.