Home » grand master
లాఫింగ్ గ్యాస్ ఇద్దరు ప్రాణాలు తీసింది. ఉక్రెయిన్‌కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్, ఆయన స్నేహితురాలు చనిపోయారు. మాస్కోలోని ఒక ప్లాట్‌లో వీరు విగతజీవులై కనిపించారు. లాఫింగ్ గ్యాస్ వల్లే ఇద్దరు ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. స్టాని