GRAND ROAD SHOW

    కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు

    April 26, 2019 / 07:31 AM IST

    వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వ

10TV Telugu News