grand son of Ambedkar

    ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్ధ : రాజారత్న అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు

    January 27, 2020 / 11:31 AM IST

    భారత దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్ధ అని దాన్ని నిషేంధించాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు రాజారత్నం అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే రోజున కర్ణాటకలోని బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ కామెంట