Home » Grandeur
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రం గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సమయంలో చరణ్ అభిమానులను మరింత ఉత్సాహ పరిచేలా రామ్ చరణ్ బర్త్ డే వస్తుంది. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆస్కార్ తరువాత ఈ బర్త్ డే వస్తుండడంతో అభిమానులు గ్రాండ్ గా