grandson objected to Trump's comments on Modi Father of the Nation

    ట్రంప్ వ్యాఖ్యలపై గాంధీ మనుమడు అభ్యంతరం

    September 30, 2019 / 09:16 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిపిత అని పిలవడంపై మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు. జార్జ్ వాషింగ్టన్ స్థానంలో ట్రంప్ తనను తాను నిలుపుకోడానికి ఒప్పుకుంటారా అని కూడా ప్రశ్నించారు. కాగా..అమెర

10TV Telugu News