-
Home » GRAP IV lifted restrictions
GRAP IV lifted restrictions
ఢిల్లీలో మెరుగుపడిన గాలి నాణ్యత.. జీఆర్ఏపీ-4 ఆంక్షలు ఎత్తివేత..!
December 24, 2024 / 08:35 PM IST
Delhi Air Quality : వాయు నాణ్యత మెరుగుపడటంతో గ్రాఫ్ 4 చర్యలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉపసంహరించుకుంది. గాలి నాణ్యత మరింత క్షీణించకుండా గ్రాఫ్ 1,2,3 చర్యలు అమలులో ఉంటాయి.