-
Home » GRAP Stage 4
GRAP Stage 4
ఢిల్లీలో డేంజర్.. అత్యంత దారుణ స్థాయికి పడిపోయిన గాలి నాణ్యత.. అమల్లోకి జీఆర్ఏపీ-4 నిబంధనలు
November 18, 2024 / 07:50 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్నిరకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం మరింత దిగజారింది.