Grass In

    రన్‌వే దాటి.. గడ్డిపై నుంచి విమానం టేకాఫ్ : పైలట్ సస్పెండ్

    November 14, 2019 / 12:32 PM IST

    కమర్షియల్ A320 జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రమాదకరమైన స్థితిలో ఎయిర్ బస్ జెట్ టేకాఫ్ అయింది. ఆ సమయంలో విమానంలో180 మంది ప్రయాణికులు ఉన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘట

10TV Telugu News