Home » grease
వర్షం అంటే అందరికీ ఇష్టమే. కావాలని తడిసే వారు కూడా ఉంటారు. వర్షంలో తడిస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. కానీ పిల్లలు పుట్టరని, హార్మోనల్ సమస్యలు, శృంగార సమస్యలు తలెత్తుతాయని చాలామందికి తెలియకపోవచ్చును . అందుకు కారణం PFAS రసాయనమట..
అబ్బే..ఏంటీ అది..వెన్నకు బదులు పురుగుల లార్వానా ? ..ఇంకా దీనిని ట్రై చేయాలా ? వింటేనే వాంతికి వచ్చేటట్టు ఉంది అంటారు..కదా..కానీ బెల్జియం శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించి…ఈ విధంగా తయారు చేశారు. Waffeles, Cakes, Cookiesలలో వెన్నను ఉపయోగిచకుండా..కీటకాల లార్వా ద్�