Home » great combination
మెగాస్టార్ చిరంజీవి స్టెప్ ఏస్తే గ్రేస్, డాన్స్ చేస్తే స్టైల్. ఇటు మాసూ, క్లాసూ ఆడియన్స్ ఎవరైనా ఫిదా కావాల్సిందే. అటు సల్మాన్ ఖాన్ కొంటెతనంతో, చిలిపి తనంతో కామిక్ స్టెప్స్ లతో డాన్స్ చేస్తే, బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..