great escape

    బుడ్డోడు గట్టోడే : బర్రెల పరుగులో చిక్కుకుని భలే బైటపడ్డాడు 

    March 6, 2019 / 10:30 AM IST

    శివపురి: ఎందుకు పరిగెడతాయో తెలీదు గానీ గేదెలు ఒకోసారి ఉన్నట్టుండి హఠాత్తుగా పరుగందుకుంటాయి. అవి పరుగు పెట్టేసమయంలో వీటి మధ్యలో మనం పడ్డామంటే ప్రాణాలు హరీ మనక తప్పదు. కానీ ఈ పసివాడు మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని శివప

10TV Telugu News