Great Indian Festival

    ఆన్ లైన్ సందడి : అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

    September 29, 2019 / 04:58 AM IST

    దసరా పండుగ వచ్చేస్తోంది. ఆల్ రెడీ నవరాత్రులు (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభయ్యాయి. ఈ పండుగను అత్యంత భక్తితో నిర్వహిస్తుంటారు. కొత్త వస్తువులు కొనుక్కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుంటారు. దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, సె�

10TV Telugu News