Home » Great Resignation
కరోనా మహమ్మారి ఉద్యోగుల్లో గణనీయమైన మార్పు తెచ్చింది కరోనా. మహమ్మారి విజృంభణ సమయంలో ఉద్యోగుల పట్ల సానుభూతితో లేని యాజమాన్యాల వైఖరి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పునరాలోచనలో పడేసింది
అమెరికాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కరోనా తర్వాత ఉద్యోగుల వైఖరి మారిపోయింది. దేశంలో ఇప్పుడు ది గ్రేట్ రిజిగ్నేషన్ విప్లవం నడుస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను వదిలేస్తున్నారు.
లక్షలాది ఉద్యోగులు తమ కొలువులకు గుడ్ బై చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభం..