Greater Hyderabad Elections

    గ్రేటర్ ఎన్నికలు : TRS కు వరద సాయం కలిసి వస్తుందా ?

    November 23, 2020 / 01:17 AM IST

    Greater Hyderabad Election : గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నటీఆర్ఎస్‌కు..వరద సహాయం కలిసి వస్తుందా..? ఆర్థిక సహాయం పంపిణీ వివాదాస్పదం ఎఫెక్ట్‌ ఎన్నికలపై పడనుందా..? ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఆస్తి పన్ను సవరణ నిర్ణయం పార్టీకి ఎంతవరక�

10TV Telugu News