-
Home » Greater Hyderabad Municipal Section
Greater Hyderabad Municipal Section
జీతాలు పెంచుతారా, ఆందోళన చేయమంటారా – GHMC డ్రైవర్ల అల్టీమేటం
December 11, 2020 / 07:00 AM IST
GHMC Transport Section drivers : వారంతా రోజూ చెత్తను తరలించే కార్మికులు. హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారిది కీలకపాత్ర. దుర్గంధాన్ని సైతం భరిస్తూ… చెత్తను శివారులోని డంపింగ్ యార్డులకు చేరుస్తున్న ఆ కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. న్యా�