Home » Greater Mayor candidate
Gadwal Vijayalakshmi as TRS Greater Mayor candidate : గ్రేటర్ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్ధిగా గద్వాల్ విజయలక్ష్మి పేరు, డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా మోతే శ్రీలతారెడ్డి పేరు ఖరారయ్యాయి. టీఆర్ఎస్ కార్పొరేటర్లంతా తెలంగాణ భవన్ చేరుకున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన