Greator Hydearabad

    కొత్త అందాలు : వరంగల్‌ లో 162 స్మార్ట్ బస్ షెల్టర్లు

    February 13, 2019 / 05:30 AM IST

    తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. దీంతో మెయిన్ రోడ్లు సుందరంగా ముస్తాబవుతున్నాయి. సుందర సిటీగా తీర్చిదిద్దేందుకు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా అ�

10TV Telugu News