Home » Greator Hyderabad
తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దీంతో మొత్తం