Home » Green Ammonia Project
ఈ ప్రాజెక్ట్ తో పాటు కాకినాడలోనే సుమారు 2వేల కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ ను కూడా ఏఎం సంస్థ ఏర్పాటు చేస్తోంది.