Home » Green Corridor
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Delhi Airport Green Corridor : ఓ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్స విషయంలో ఎయిమ్స్ (All India Institute of Medical Sciences) అభ్యర్థనపై ఢిల్లీ పోలీసులు అద్భుతంగా స్పందించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిమ్స్ (AIIMS)కు గుండె తరలింపులో ఎలాంటి జాప్యం లేకుండా అంబ