Home » green energy export hub
వచ్చే 20 ఏళ్లలో భారత్ గ్రీన్ ఎనర్జీకి ఎగుమతి కేంద్రంగా మారనుందని ముకేశ్ అంబానీ అన్నారు. అప్పటిలోగా 500 బిలియన్ డాలర్ల విలువతో స్వచ్ఛ ఇంధన ఎగుమతులను సాధిస్తుందని ఆయన చెప్పారు.