Home » Green Initiative
మాచు పిచ్చుకు కార్బన్ న్యూట్రల్ సర్టిఫికెట్ పొందింది. కార్బన్ న్యూట్రల్ సర్టిఫికెట్ అందుకున్న తొలి అంతర్జాతీయ పర్యాటక స్థలంగా గుర్తింపు మచ్చు పిచ్చు గుర్తింపు పొందింది.