Green Light

    ట్రంప్ వర్సెస్ బైడెన్ : ప్రెసిడెన్షియల్ రెండో డిబేట్ వాయిదా

    October 10, 2020 / 01:24 PM IST

    Trump vs biden : ప్రెసిడెన్షియల్ రెండో డిబేట్ వాయిదా పడింది. ట్రంప్‌ వర్చువల్‌ పద్ధతిలో డిబేట్‌కు అంగీకరించకపోవడంతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15న ట్రంప్, బైడెన్ మధ్య డిబేట్ జరగాల్సి ఉంది. ట్రంప్ ఆరోగ్య ప�

10TV Telugu News