Home » Green Mango
పచ్చి మామిడి కాయల్లో పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా చూస్తాయి. వాపులను తగ్గిస్తాయి. కణాలను సురక్షితంగా ఉంచుతాయి.
పుల్లటి మామిడి ముక్కల్లో ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాలను దూరం చేసే గుణం ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.