Home » Green Rakhis
ఆగస్టు 3 రక్షాబంధన్ పండుగ. అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి శ్రీరామ రక్ష రాఖీ పండుగ. సోదరులకు సోదరీమణులు కట్టే రక్షాబంధన్ ల్లో ఎన్నో రకాలున్నాయి. వారి వారి అభిరుచులకు తగినట్లుగా రాఖీలు కొంటుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ లో వచ్చ