Home » Green Signal
గత ప్రభుత్వ హయంలో పలు మార్లు వాయిదా కోరారు. ఇక మళ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది.
కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆస్తులు కోల్పోయేవారికి రక్షణ శాఖ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సివుంటుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ చెప్పారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణ అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గుర్తు చేశారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్-హసన్పర్తి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. కొత్తగా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సీటు ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సీటును దక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటీ ఓట్లు బీఆర్ఎస్ కు ఉన్నప్పటికీ మిత్ర పక్షానికే అవకాశం ఇచ్చారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్ లో పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఫొటోతో రూ.100 కాయిన్ రానుంది. ఎన్టీఆర్ ఫొటోతో రూ.100 కాయిన్ కు కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.100కాయిన్ పై ఎన్టీఆర్ ఫొటో ముద్రణకు కేంద్రం ఓకే చెప్పింది.
టీచర్ల దంపతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల దంపతుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ కు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ �