-
Home » Green Tea Side Effects
Green Tea Side Effects
green tea problems : గ్రీన్ టీ తాగటం వల్ల లాభాలే కాదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త!
October 6, 2022 / 07:58 AM IST
మధుమేహంతో బాధపడుతున్నవారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల దురదలు, ఆందోళన, గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉంది.
Green Tea Side Effects : అధికంగా గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే 7 ప్రమాదకరమైన దుష్ప్రభావాలు
August 26, 2022 / 09:56 AM IST
గ్రీన్ టీ తాగటం వల్ల ప్రమాదకరమైన దుష్ప్రభావం రక్తస్రావం రుగ్మతలు. గ్రీన్ టీలోని కొన్ని సమ్మేళనాలు రక్తం గడ్డకట్టడాన్ని నిర్వహించడంలో సహాయపడే ప్రోటీన్ అయిన ఫైబ్రినోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి.