Greenwich

    మాస్క్ లేకపోతే..కరోనా రావడం పక్కా అంట

    June 11, 2020 / 01:43 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. ఎంతో మందిని బలి తీసుకొంటోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా..పలువురు మృతి చెందుతున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర భ

10TV Telugu News