Home » Greg Chappell
గ్రెగ్ చాపెల్.. ఈ పేరును భారత క్రికెట్ అభిమానులు అంత త్వరగా మరిచిపోరు. టీమ్ఇండియా హెడ్ కోచ్‌లుగా పని చేసిన వాళ్లలో అత్యంత వివాదాస్పదనమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.