Home » Greta tweets
నూతన వ్యవసాయచట్టాలు కేంద్రానికి కాక పుట్టిస్తున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలలుగా నిరవధిక నిరసనోద్యమం చేస్తున్న రైతుసంఘాలు.. అక్టోబర్ వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేసేసరికి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది ఈ ఉద్యమం.