Home » Grigore Lup
కరోనాతో ప్రపంచం అల్లాడుతోంది. వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లాక్ డౌన్ ఒక్కటే శరణ్యం అని భావించి పలు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ కొన్ని సడ�