groceries online

    ఆన్‌లైన్‌లో కిరాణా సరుకులు ఆర్డర్ చేసిన టీచర్‌కు లక్ష టోకరా

    June 23, 2020 / 02:18 PM IST

    కరోనా వైరస్ సంక్షోభంతో కిరాణా షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. ఆన్‌లైన్ లోనే ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో ముంబైలోని ఓ టీచర్  రూ.2వేల కంటే తక్కువ ధర ఉన్న ఆర్డర్ ఇవ్వగా ఆమె సైబర్ క్రిమినల్ ట్రాప్ లో పడి �

10TV Telugu News