Home » grocery service
ఇండియా వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ బిగ్ బాస్కెట్ కొనుగోలుకు రెడీ అవుతుంది. అలీబాబా సపోర్ట్ గా ఉన్న బిగ్ బాస్కెట్ లో మెజారిటీ వాటా దక్కించుకునేందుకు టాటా సన్స్ రెడీ అవుతున్నారు. దేశంలో వినియోగదారుల నుంచి విశ్వాసం కోల్పోయిన అలీబాబా నుంచి కొ�