Grocery shop owner fined Rs 20 lakh in us

    Department of Labor : గ్రోసరీ షాప్ యజమానికి రూ.20 లక్షలు జరిమానా!

    July 19, 2021 / 12:06 PM IST

    అమెరికాలోని మైనే నగరంలో గ్రోసరీ షాపు నిర్వాహకుడికి అక్కడి కార్మిక శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. అతడి షాప్ మైనర్ పిల్లలను పనిలో పెట్టుకోవడంతో 27,274 డాలర్ల జరిమానా విధించారు అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యాపారి న్యూ హాంప్‌ష

10TV Telugu News