Home » groom escape
మరో గంటలో వివాహం అనగా.. కట్నం డబ్బు, నగలతో వరుడు పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడికోసం గాలింపు చేపట్టారు.
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు పారిపోయాడు. దీంతో ఆ వధువుకి పెళ్ళికి వచ్చిన యువకుడితో పెళ్లి చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని మహారాజ్పూర్ పట్టణంలో జరిగింది.