-
Home » Groom photographer Ayan sen
Groom photographer Ayan sen
Groom As Photographer : తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న వరుడు .. వధువుని డిఫరెంట్ యాంగిల్స్‌లో క్లిక్ చేసి భలే వైరల్ అయ్యారుగా..
March 31, 2023 / 01:06 PM IST
తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న వరుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. వధువుని పర్ ఫెక్ట్ లైటింగ్ తో డిఫరెంట్ యాంగిల్స్‌లో క్లిక్ చేసి భలే వైరల్ అయ్యారీ నవ వధూవరులు.